ATP: అనంతపురం మున్సిపల్ మేయర్ పదవిని మహిళా విభాగానికి కేటాయించాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు కోరారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు. పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా మహిళా అధ్యక్షురాలు బుసిరెడ్డి శ్రీదేవికి మేయర్‌గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్
మేయర్ పదవి మహిళకు కేటాయించాలని విజ్ఞప్తి


