E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అక్టోబర్ 5న జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిల్లో యథావిధిగా నిర్వహించనున్నట్లు తూ. గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు నేరుగా అర్జీలు ఇవ్వడంతో పాటు 1100 టోల్ ఫ్రీ నంబర్, meekosam.ap.gov.in చేయవచ్చన్నారు. పరిష్కారంపై అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'యధావిధిగా పీజిఆర్ఎస్ కార్యక్రమం'


