హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెరగనున్న కాకినాడ కార్పొరేషన్ పరిధి

KKD: కాకినాడ కార్పొరేషన్ పరిధిలోకి రూరల్ ప్రాంతంలోని ఆరు పంచాయతీలు చేరనున్నాయి. రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, తూరంగి గ్రామాల విలీనం ప్రక్రియ పూర్తయింది. గెజిట్ విడుదల కావాల్సి ఉంది. హైకోర్టు పిటిషన్లు కొట్టివేయడంతో కార్పొరేషన్ పరిధిలోనే ఎన్నికలు జరగనున్నాయి.