NLG: రోస్టర్ సవరణకై అక్టోబర్ 4న ఉస్మానియా క్యాంపస్‌లో మాల విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగే..సమరభేరి సభ పోస్టర్‌ను ఆదివారం శాలిగౌరారంలో బీఎస్పీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సభకు మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నాయకులు బొడ్డు కిరణ్, ఎర్ర రాంబాబులు కోరారు.
తెలంగాణ
రోస్టర్ సవరణ సాధన పోస్టర్ ఆవిష్కరణ


