NRML: మాలల హక్కుల పరిరక్షణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభకు మక్తల్ మండలంలోని పలు గ్రామాల నుంచి సంఘం నాయకులు, కార్యకర్తలు ఆదివారం బయలుదేరారు. మక్తల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, విద్య, ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మాలల హక్కుల పరిరక్షణకు భారీ సభ


