హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల వార్డు మెంబర్స్ ఫోరమ్ ఎన్నికలు

MBNR: జడ్చర్ల మండల వార్డు మెంబర్స్ ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలు రేపు (05-10-2026) నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మండలంలోని వార్డు మెంబర్లు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.