హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం పాకాల

MLG: పాకాల బయోడైవర్సిటీ పార్కు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అద్భుతమైన పాకాల చెరువు, పచ్చదనం, వలస పక్షుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బటర్‌ఫ్లై పార్కు సందర్శకులను ఆకట్టుకుంటుండగా, బోటింగ్, సైక్లింగ్‌ సదుపాయాలు ఉల్లాసాన్ని పంచుతున్నాయి. వివిధ వృక్ష, జీవజాతులకు పాకాల నిలయంగా మారింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంది.