హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణహాని ఉందంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

ATP: టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అనంతపురం ఎస్పీ జగదీష్ తీరుపైనా విమర్శలు చేశారు. పోలీసులు జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తన కదలికలపై నిఘా పెట్టారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన కోరారు.