హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో రేపు PGRS కార్యక్రమం

CTR: కుప్పం MPDO కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, నియోజకవర్గ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే PGRSలో తెలియజేస్తే వాటిని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.