హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 5న వైద్య శిబిరాలు

PDPL: ధర్మారం మండలం మల్లాపూర్, ఖిలా వనపర్తి గ్రామాలలో ఈనెల 5న వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మేడారం డాక్టర్ సుస్మిత ఇవాళ తెలిపారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాలలో శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కావున అనారోగ్య బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.