ASF: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాణం గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను కోరారు. జీతభత్యాలు, పెండింగ్ బకాయిలు, ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి వంటి సమస్యల పరిష్కారానికి పోరాడే సంఘానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో శ్యామ్ నాయక్


