హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్ల పనులకు భూమి పూజ

TPT: కోట మండలం, నెల్లూరుపల్లి, కొత్తపాలెంలో ఆదివారం పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహించారు. రూ 15.30 లక్షలతో నూతనంగా నిర్మించినున్న సీసీ రోడ్ల పనులకు నాయకులు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ గ్రామాలను అభివృద్ధివైపే నడుస్తుందన్నారు.