హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మహారాష్ట్రలోని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న YCP నాయకురాలు ఆర్కే రోజా
★ జిల్లాలోని 19 మద్యం దుకాణాలకు ఈనెల 6వరకు గడువు: ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్
★ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన MLA గురజాల జగన్మోహన్
★ SRపురంలో జరిగే దసరా మహోత్సవాలకు రావాలని MLA డా. థామస్‌‌ను ఆహ్వానించిన ఆలయ పాలకమండలి సభ్యులు