హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడిచర్ల ఎస్సీ కాలనీలో పనిచేయని సీసీ కెమెరాలు

BHPL: తాడిచర్ల ఎస్సీ కాలనీలో ప్రజల శాంతిభద్రతలకు రక్షణగా ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఏర్పాటు చేసిన కెమెరాలు కొంతకాలంగా పనిచేయకపోవడంతో ఏదైనా చోరీ లేదా అవాంఛనీయ ఘటన జరిగితే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడం వల్ల వాటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు.