NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ తిలక్‌నగర్ 3వ వార్డుకు చెందిన వారణాసి రామకృష్ణ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. మాజీ టౌన్ ప్రెసిడెంట్ భావండ్ల మధు, కార్మిక నాయకుడు సూర్యప్రకాష్ రావు, కౌన్సిలర్ రాము నాయక్, మాజీ కౌన్సిలర్ నూనె శ్రీను కలిసి రూ.12,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నూనె శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


