NDL: అవుకు మండలం కునుకుంట్ల సమీపంలోని టెక్కే స్వామి దర్గా వద్ద ఆదివారం కూలీల వాహనం బోల్తా పడింది. ప్యాపిలి మండలం నేరేడుచర్ల, బోన్చెరువుపల్లి గ్రామాల నుంచి సుమారు 20 మంది కూలీలు బొలెరో వాహనంలో చెన్నంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బొలెరో బోల్తా.. 11 మందికి గాయాలు


