ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు వద్ద కాగుపాడు వెళ్లే రహదారి రోజురోజుకు కృంగిపోతుంది. రహదారి గుంతల మయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా తయారైంది. ఈ రహదారి గుండా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు, విద్యార్థులు, ప్రజలు వాపోతున్నారు. పంటలు తీసుకెళ్లేందుకు, పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'కృంగిన రోడ్డును మరమ్మతు చేయండి'


