RR: షాద్‌నగర్ 22వ వార్డు రతన్ కాలనీలోని పాఠశాల, అంగన్వాడీ పక్కన గడ్డి, చెత్త పేరుకుపోవడంతో పాములు, క్రిమికీటకాలతో చిన్నారులకు ప్రమాదం పొంచి ఉంది. సెలవుల్లో ఆడుకునే పిల్లల భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
'రతన్ కాలనీలో గడ్డి, చెత్త తొలగించాలి'


