NLR: మాజీ సర్పంచ్, సీపీఎం నేత సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. బుచ్చిలో జిల్లా కార్యదర్శి మొలం రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సర్పంచ్‌పై దాడిని ఖండించిన సిపిఎం నేతలు


