అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీలో 34 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా జీవో 105, 1065 జారీ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాం: మంత్రి


