హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్డి జాగృతి అధ్యక్షురాలిగా సునీతారెడ్డి

JN: స్టేషన్ ఘన్పూర్‌ మండల రెడ్డి జాగృతి అధ్యక్షురాలిగా తానేదార్పల్లికి చెందిన మంతెన సునీతారెడ్డి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ సంస్థ బలోపేతానికి, రెడ్డి బంధువుల ఐక్యతకు, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. సునీతారెడ్డి ఎన్నికపై నాయకులు, కార్యకర్తలు, రెడ్డి బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.