హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన MLA

VZM: బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, నెమలం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బోను అప్పలనాయుడు అనారోగ్యం కారణంగా రెండురోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన నెమలం గ్రామానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అప్పలనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.