KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోటనందూరు PS పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశాలతో DSP తిలక్ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో గొడవలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


