హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్: జలమండలి
★ చార్మినార్ సందర్శకుల కోసం డిజిటల్ సౌకర్యం ఎర్పాటు
★ కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ నిర్మాణ పనులను రద్దు చేసిన ప్రభుత్వం
★ సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాలు.. ఆందోళనలో బాధితులు