SRPT: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష ఆదివారం జిల్లాలోని 4 కేంద్రాల్లో నిర్వహించారు.1,600 మందికి పైగా నమోదు చేసుకోగా, 1,220 మంది పరీక్షకు హాజరయ్యారు. సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల కేంద్రాన్ని ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పరిశీలించారు.యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సూచించారు
తెలంగాణ
45 రోజుల ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష


