ములుగు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 327మంది స్కావెంజర్లకు 4నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు ఆదివారం ప్రవీణ్ కుమార్ తెలిపారు. పండుగ సమయంలోనూ జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
జీతాలు చెల్లించాలని రేపు కలెక్టరేట్ ముట్టడి


