హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సమస్యలకు పరిష్కారం

ASF: నగరంలోని 18వ వార్డులో నీటి సమస్యను కౌన్సిలర్ కస్తూరి పుష్పలత 24 గంటల్లో పరిష్కరించారు. ప్రజలు సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త మోటార్ ఏర్పాటు చేయించారు. దీంతో నీటి సమస్య తీరిందని తెలిపారు. త్వరగా స్పందించి సమస్య పరిష్కరించినందుకు వార్డు ప్రజలు కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు.