హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుజ్జంగివలసలో YCP విస్తృతస్థాయి సమావేశం

VZM: గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామంలో ఇవాళ వైసీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం రాష్ట్ర వైసీపీ కార్యదర్శి రాజాం సమన్వయకర్త కె.వి. సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత, ప్రజా సమస్యలు తదితర అంశాలు కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు బొత్స సందీప్ తదితర నేతలు పాల్గొన్నారు.