MDCL: శ్రీహరినగర్‌లోని ఖాజాకుంట చెరువు పరిరక్షణకు HYDRAA చర్యలు చేపట్టింది. సుమారు 5 ఎకరాల చెరువు పైభాగాన్ని మట్టితో నింపి ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో అధికారులు పరిశీలించారు. మట్టి డంపింగ్ జరుగుతున్నట్లు గుర్తించి, ఆక్రమణలకు అవకాశం లేకుండా 258 మీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ
ఖాజాకుంట చెరువుకు HYDRAA రక్షణ


