హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం'

ADB: ఎస్సీ వర్గీకరణతో మాల జాతికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆదిలాబాద్ జేఏసీ నాయకుడు సత్యనారాయణ అన్నారు. ఎస్సీలోని రోస్టర్ స్థానాన్ని సవరించాలని కోరుతూ ఆదివారం హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. మాలలకు 20 లోపు రెండు రోస్టర్ పాయింట్ ను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.