NRML: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని, భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'భూ సమస్యల త్వరగా పరిష్కరించాలి'


