హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత వైద్య శిబిరం

MNCL: లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి ఆధ్వర్యంలో ఆదివారం నస్పూర్‌లోని సీసీ కార్నర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 ఉప గవర్నర్ డాక్టర్ చంద్రమోహన్ ఉదారి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.