హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి'

E.G: రాజమండ్రిలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు కోడెల్లి ప్రకాశ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్, డీడబ్ల్యూఎంఏ ఇన్‌ఛార్జ్ పీడీకి వినతిని అందించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.