హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి దివ్య దర్శనం

SDPT: కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ తీవ్రమైంది. స్వామివారి దివ్య దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారికి పట్నాలు వేసి, ప్రత్యేక పూజలతో మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.