హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'శంషాబాద్‌లో ఓబీసీ సభకు ఏర్పాట్లు పూర్తి'

RR: శంషాబాద్‌ గొల్లపల్లి వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఓబీసీ సదస్సుకు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ జెండాలు, బీసీ చైతన్య గీతాలు, తాగునీరు, అల్పాహార వసతులు కల్పించారు. కులగణన ద్వారా బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం జరుగుతుందని శివశంకర్ గౌడ్ తెలిపారు.