హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎంపీ

SDPT: దుబ్బాక మండలం దౌల్తాబాద్‌లో రూ.10 లక్షల VBGRAMG నిధులతో ప్రధాన రహదారి నుంచి మోడల్ స్కూల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డును ఎంపీ రఘునందన్ రావు మాధవనేని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల్లో పలు ఇతర అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు.