హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోవాలి: సీఐ

W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం CI రమేశ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లంతా పాత పద్ధతులు మానుకొని, ఇకపై మంచి ప్రవర్తనతో జీవించాలని ఆయన స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటివారినైనా అస్సలు ఉపేక్షించేది లేదన్నారు. కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు.