హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వెంకటాచలంలో పాల కల్తీపై తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 
★ నెల్లూరులో పంచాయతీ ఎన్నికలకు రెడీగా ఉండండి: DPO వెంకటరామన్
★ మనుబోలులో ట్రాక్టర్ నుంచి జారిపడి యువకుడు మృతి
★ ఇందుకూరుపేటలో కుటుంబ కలహలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య