హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని ఈనెల 8న మద్యం దుకాణాలకు లాటరీ: ఎక్సైజ్ అధికారి సి.భార్గవి
★ గన్నవరం RTC డిపోకు 45 నూతన ఎలక్ట్రిక్ బస్సులు: DM రాంబాబు
★ ఉంగుటూరులో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు
★ మచిలీపట్నంలో బోటు తిరగబడి గల్లంతైన మత్స్యకారుడు