హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్మికులకు ఘన సన్మానం

SRCL: వేములవాడలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంటి మహేష్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్‌లో వేములవాడను ముందంజలో నిలిపిన ఘనత కార్మికులదేనన్నారు.