AKP: పరవాడలో బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాట మహోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెంకట పద్మలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా దుర్గాదేవి రాట మహోత్సవం


