హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అనుబంధ యూనియన్‌లో చేరికలు

KMR: కామారెడ్డి RTC డిపోలో ఆదివారం ఎన్నికల సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన INTUC, TWU, SWU కూటమిలో ఆర్టీసీ కార్మికులు భారీగా చేరారు. రాష్ట్ర నాయకుడు అశ్వత్థామ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల అనంతరం సీఎంను కలిసి.. ప్రభుత్వంలో RTCని విలీనం చేసేలా కృషి చేస్తామని తెలిపారు.