ADB: బోథ్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో రూ.26 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్, సర్పంచ్ అన్నపూర్ణతో కలిసి ఆదివారం భూమిపూజ చేశారు. అభివృద్ధి పనులతో ప్రజలకు మెరుగైన వసతులు అందుతాయని గజేందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు భోజన్న, రాజు యాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులతో మెరుగైన వసతులు'


