గద్వాల జిల్లా బాల్య వివాహాల నిర్మూలనే ధ్యేయంగా జిల్లాలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ అభియాన్‌లో భాగంగా జరిగే ఈ సభలలో బాల్య వివాహాల అనర్థాలు, బాలల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొని ఈ వివాహాలను అడ్డుకోవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక గ్రామసభలు


