హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

E.G: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం లెఫ్ట్ కెనాల్‌లో విషాదం చోటుచేసుకుంది. చేపలు వేటకు వెళ్లిన గండికోట గ్రామానికి చెందిన జమ్మి అర్జున్ దొర (24) ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి అతడి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.