హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో రూ.2.98 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

MBNR: మహబూబ్‌నగర్ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ డివిజన్లలో ఒకేరోజు ₹2.98 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. నగరాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.