VZM: చీపురుపల్లిలోని మజ్జి శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీసులో పలువురు నాయకులు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జంగివలస మాజీ సర్పంచ్ అప్పల నరసయ్య, మాజీ ఎంపీటీసీ అప్పలరాజు తమ రాజీనామాలను ప్రకటించారు. వీరితో పాటు చోడవరం నుంచి 30 మంది, జమ్ము నుంచి 30 మంది, పోలయ్య వలస నుంచి 20 మంది పార్టీ మారుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీపురుపల్లిలో YCPకి బిగ్ షాక్!


