NZB: సిరికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'ఓటు బచావో దేశ్ బచావో' నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అంగడి బజార్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఈ ర్యాలీ సాగింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రోండ్ల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ . రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన అత్యంత శక్తివంతమైన హక్కు 'ఓటు' అని స్పష్టం చేశారు. దాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సిరికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ


