హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ ఈనెల 8న ప్రగడపుట్టుగలో కిసాన్ మేళా: AO శ్రీదేవి  
➢ పెద్ద సీదిలో ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 
➢ నందిగాంలో గడ్డిమందు తాగి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
➢ శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం