ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పోచెర గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ (RSS) ధ్వజరోహణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు మొదటగా గ్రామంలో డప్పుల చప్పుళ్లతో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ గంగన్న, ఉప సర్పంచ్ నీలేష్ రెడ్డి, వార్డ్ మెంబర్ అశోక్ యువకులు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా RSS ధ్వజరోహణ కార్యక్రమం


